
ఉక్కుపాదం మోపుతాం
ఇటీవల కాలంలో చోటుచేసుకున్న దాడులు, వాటి బాధ్యులుగా ఉన్నవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటాం. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతాం. చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరైన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఆయా వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్న అడ్మిన్‌లు, లీడర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కౌన్సెలింగ్ ఇస్తాం.
– టి.శ్రీనివాస్‌రావు, ఎస్పీ
●