
నిధులు కేటాయించాలి
విద్యుత్ శాఖ అధికారుల ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేసేందుకు నిధులు లేవని చెబుతున్నారు. నిధుల లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచెలను ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న కంచెలకు మరమత్తులు చేయలేకపోతున్నారు. దానివలన రక్షణలేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.
– మహబూబ్ బాషా, అయిజ
సమస్య పరిష్కరించాలి
స్థానికులు ఫిర్యాదు చేస్తే విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు. అయితే, అసలు సమస్యే లేకుండా చేస్తే ఇంకా బాగుంటుంది. ఉన్నతాధికారులకు నివేదిక పంపి రక్షణ కవచాలు ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చుకొని ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – రవీంద్రనాథరెడ్డి, అయిజ
●

నిధులు కేటాయించాలి

నిధులు కేటాయించాలి