జోగుళాంబ గద్వాల
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 80 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఇటీవల కాలంలో వివాహం చేసుకున్న దంపతులు, త్వరలో పెళ్లి చేసుకోనున్న యువతకు సంబంధించి ఒక్కో జిల్లాకు 16 మంది చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఇందులో భార్యభర్తలది ఉమ్మడిగా ఒకే అభిప్రాయం కింద పరిగణించగా.. ఎంచుకున్న నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్కరి వద్ద సమాధానం రాబట్టడంతో పాటు వారి అభిప్రాయాలను క్రోడీకరించాం.
ఉమ్మడి కుటుంబమా.. విడిగా ఉండడం ఇష్టమా ?
మీరు ఎంత మంది పిల్లలను
కనాలని అనుకుంటున్నారు ?
ఉమ్మడి కుటుంబం
విడిగా ఉండడం
సర్వే సాగిందిలా..
ఇద్దరే ముద్దు..!
ఇద్దరే ముద్దు..!
ఇద్దరే ముద్దు..!
ఇద్దరే ముద్దు..!