
జీవితాంతం స్నేహం ఉండాలి
వివరాలు 8లో u
స్నేహానికి హద్దులు లేవని.... అంతరాలు అంతకంటే ఉండవని నిజాయితీతో కూడుకున్న స్నేహం జీవితాంతం అన్ని సమయాల్లో తోడుగా నిలబడుతుందని విద్యార్థులు, యువత చెబుతున్నారు. ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని సరస్వతి ఒకేషనల్ కాలేజీలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో టాక్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండాలి.. ఎలాంటి సమయంలో స్నేహితులు అవసరం అనే అంశాలపై ‘సాక్షి’ బృందం సర్వే చేసింది. ఇందులో పలువురు విద్యార్థులు పాల్గొని ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జీవితాంతం అన్ని సందర్భాల్లో స్నేహం ఉండాలని, తప్పుచేస్తే మన తప్పును ఎత్తి చూపే స్నేహితుడు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
110
105
ఫ్రెండ్‌షిప్‌ఎలా ఉండాలి?
35
తప్పు చేస్తే చెప్పేలా చేసిన తప్పును సమర్థించేలా
ఎలాంటి సలహా లేకుండా
75
తప్పు చేసినా సమర్థించేలా...
మనం ఎప్పుడైనా.. తప్పు చేసినప్పుడు అందరి మాదిరి తిడుతూ బాధపెట్టకుండా, మనం చేసిన తప్పును సమర్థిస్తూ అలాంటి తప్పులు మరోసారి చేయవద్దని మనకు అండగా నిలబడే వారే నిజమైన స్నేహితులు. – విజయ్, ఎంఎల్‌టీ మొదటి సంత్సరం విద్యార్థి
125
ఎలాంటిసమయంలోస్నేహితులు అవసరం?
50
●
ఆనందంగా ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు
జీవితంలో ఎప్పుడైనా
– గద్వాల రూరల్

జీవితాంతం స్నేహం ఉండాలి