ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 29 2026 7:22 AM | Updated on Mar 29 2026 7:22 AM

అటకెక్కిన రాజీవ్‌ యువ వికాసం

పథకం అమలుపై నీలినీడలు

పరిశీలన పూర్తయినా తప్పని నిరీక్షణ

విద్యార్థులకు వైద్యపరీక్షలు

మల్హర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య బృందం జనరల్‌ సర్జన్‌ డాక్డర్‌ సాయికుమార్‌, మెడికల్‌ ఆఫీసర్స్‌ డాక్టర్‌ రవి, డాక్టర్‌ దీప్తి వారి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు వి.కుమారస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement