మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి
తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా మోకాళ్ల నొప్పులు మొదలౌతున్నాయి. ఇంత వయసులో ఇలాంటి నొప్పులంటే.. విషయం అర్థం కావడంలేదు. వాటర్ ప్లాంట్ నిర్వహణలో పట్టించుకొనేవారే లేకుండా పోయారు. దీంతో ఆ నీళ్లలో ఏది ఎంత శాతం ఉంటుందో ప్రజలకు తెలియక తాగుతున్నారు.
– లింగాల వెంకటేశ్, లింగాలఘణపురం
●
ప్రభుత్వం ప్రజారోగ్యం కో సం లక్షలు ఖర్చు వేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనవి. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్ ప్లాంట్లు, ఆర్‌ఓ వాటర్ తాగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాంట్లు లేని తండాల్లో చాలా మంది మిషన్ భగీరథ నీరు తాగి ఆరోగ్యంగా ఉంటున్నారు.
– వేణుగోపాల్, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్
మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి


