అబ్బా..ఓటెయ్యలేకపోయానే! | - | Sakshi
Sakshi News home page

అబ్బా..ఓటెయ్యలేకపోయానే!

Dec 15 2025 9:03 AM | Updated on Dec 15 2025 9:03 AM

అబ్బా

అబ్బా..ఓటెయ్యలేకపోయానే!

జనగామ: బచ్చన్నపేట పోలింగ్‌ కేంద్రం మూసివేసిన అర క్షణంలో యువకుడు కానుగంటి సందీప్‌ రాగా, పోలీసులు లోనకు నిరాకరించారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు వేసే అవకాశం త్రుటిలో కోల్పోవడంతో ఆవేదనకు లోనయ్యారు.

నేటితో మూడో విడత ప్రచారానికి తెర

జనగామ: జిల్లాలో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఈనెల 15(సోమవారం)తో ప్రచారానికి తెరపడనుంది. 17వ తేదీన ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను సైతం మూసివేయనున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రలోభాలు షురూ కానున్నాయి.

అబ్బా..ఓటెయ్యలేకపోయానే!
1
1/1

అబ్బా..ఓటెయ్యలేకపోయానే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement