శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026 10లోu

న్యూస్‌రీల్‌

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహుని దక్షిణ దిగ్యాత్ర గురువారం విజయవంతంగా సాగింది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ధర్మపురి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్వామివారికి స్వాగతం పలికారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించిన అనంతరం వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌వరకు అశ్వవాహనంపై స్వామివార్లను శోభయాత్రగా తీసుకెళ్లారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌, చైర్మన్‌ రవీందర్‌, ఎస్సైలు మహేశ్‌, రమేశ్‌, ఉదయ్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

దిగ్విజయంగా

దక్షిణ దిగ్యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement