డంపింగ్‌ యార్డులో మంటలు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డులో మంటలు

Mar 4 2026 7:46 AM | Updated on Mar 4 2026 7:46 AM

పొల్యుషన్‌తో ప్రజలకు ఇక్కట్లు దట్టంగా వ్యాపిస్తున్న పొగలు సెగ్రిగేషన్‌ మరిచిన అధికారులు నిరుపయోగంగా పొడి వనరుల సేకరణ కేంద్రం తడి, పొడి చెత్త ఎక్కడ..?

జగిత్యాల: జిల్లాకేంద్రం శివారులోని డంపింగ్‌యార్డు అస్తవ్యస్తంగా మారింది. నిత్యం మంటలు అంటుకుంటున్నాయి. అందులోనుంచి వెలువడే పొగ చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఓవైపు ఫైరింజన్‌, మరో వైపు సిబ్బంది జేసీబీ, డోజర్లతో ప్రయత్నిస్తున్నా మంటలు మాత్రం ఆగడం లేదు. మున్సిపాలిటీకి ఖర్చు పెరగడంతోపాటు కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు.

పేరుకుపోతున్న చెత్తాచెదారం

డంపింగ్‌యార్డులో సెగ్రిగేషన్‌ లేక చెత్తాచెదారం పేరుకుపోతోంది. బీడీ, చుట్ట, సిగరేట్‌ కాల్చి పడేస్తుండడంతో మంటలు నిత్యం వ్యాపిస్తున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలతోపాటు మున్సిపాలిటీ సిబ్బంది అక్కడకు వెళ్లేందుకు జంకుతున్నారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడి, పొడి చెత్త ఎక్కడ..?

{糆 Ð]l¬°Þç³ÌŒæ çÜÐ]l*-Ðól-Ôèæ…-ÌZ ^ðl™èl¢¯]l$ ™èlyìl, ´÷yìl-V> ÐólÆý‡$-^ólíÜ M>ÇÃMýS$-ÌSMýS$ A…¨…-^éÌS° A«¨M>Æý‡$-Ë$, {ç³gê{ç³-†°-«§ýl$-Ë$ çÜ*_çÜ$¢-¯é²Æý‡$. AÐ]l$-Ë$ÌZ Ð]l*{™èl… BÐ]l$yýl §ýl*Æý‡…-ÌZ E…sZ…¨. M>ÇÃMýS$-Ë$ MýS*yé Ðésìæ° yýl…í³…VŠæ-Ķæ*-Æý‡$z-ÌZ ç³yól-çÜ$¢…yýl-yýl…-™ø ´÷VýS-Ë$ ÐéÅí³-çÜ$¢-¯é²Æ‡$$. °º…«§ýl-¯]lÌS {ç³M>Æý‡… ^ðl™èl¢¯]l$ ™èlyìl, ´÷yìl-V> õÜMýS-Ç…-^éÍ. {糆 ÐéÆý‡$z-ÌZÏMìS ºÍªÄ¶æ* Ðéçßæ-¯éË$ Ððlâê¢Æ‡$$. {ç³fË$ GÌê CõÜ¢ AÌêVóS ç³r$t-MðS-â¶æ$¢-¯é²Æý‡$ ™èlí³µ™ól ÐéÇMìS AÐ]l-V>çßæ¯]l MýS͵…^èl-Ìôæ-MýS-´ù-™èl$-¯é²Æý‡$. ^ðl™èl¢¯]l$ ÐólÆó‡Ó-Æý‡$-V> õÜMýS-ÇõÜ¢ ´÷yìl ^ðl™èl¢¯]l$ Ñ{MýS-Ƈ$$…^ól AÐ]l-M>Ôèæ… E…r$…¨. ™èl §éÓ-Æ> ºÍªÄ¶æ*MýS$ B§éĶæ$… Ð]lçÜ$¢…¨. M>±.. ºÍª Ķæ* A«¨M>Æý‡$-Ë$ ç³sìæt…^èl$-MøÐ]lyýl… Ìôæ§ýl$. ™èlyìl, ´÷yìl ^ðl™èl¢¯]l$ ÐólÆó‡ÓÆý‡$ ^ólõÜ…§ýl$MýS$ ¯]l*MýS-ç³-ÍÏ ÕÐéÆý‡$-ÌZ òÜ{WVóS-çÙ¯ŒS òÙyýl$z °ÇÃ…-^éÆý‡$. §é° °Æý‡Ó-çßæ-׿¯]l$ Ð]l$íßæ-âêçÜ…-çœ*-ÌSMýS$ Aç³µ-W…^éÆý‡$. ÐéÆý‡$ ™èlyìl, ´÷yìl టyìl ^ðl™èl¢¯]l$ ÐólÆý‡$ ^ólíÜ ´÷yìl ^ðl™èl¢¯]l$ Ñ{MýS-Ƈ$$…^éÍÞ E…¨. AƇ$$™ól Mö°² M>Æý‡-×êÌS-™ø ÐéÆý‡$ ^ól™èl$-Ìñæ-™ól¢-Ô>Æý‡$. çÜÒ$ç³…-ÌZ ¯]lÇÞ…V>ç³NÆŠ‡ {V>Ð]l$…-™ø´ër$ ¯éÅMŠS MóS…{§ýl… E…¨. CMýSPyól yýlº$ÌŒæ-»ñæ-yŠæ-Æý‡*… CâýæÏ¯]l$ °ÇÃ…-^éÆý‡$. CâýæÏ-ÌZMìS Mö…§ýlÆý‡$ C糚-yìl-糚yól ^ólÆý‡$-™èl$-¯é²Æý‡$. yýl…í³…VŠæ-Ķæ*Æý‡$z ¯]l$…_ ´÷VýS ÐéÅí³-çÜ$¢…yýl-yýl…-™ø ÐéÆý‡…-™é Cº¾…¨ ç³yýl$-™èl$-¯é²Æý‡$. Ô>ÓçÜ ¡çÜ$-MøÐ]l-yé-°MìS MýSçÙt…V> Ð]l*Ç…§ýl° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢…^ól-çÜ$¢-¯é²Æý‡$. °º…«§ýl-¯]lÌS {ç³M>Æý‡… ^ðl™èl¢¯]l$ M>ÌS-aMýS*-yýl§ýl$. ´÷VýS Ð]lõÜ¢ Ð]l$¯]l$-çÙ$ÌS VýS$…yðl, Fí³-dž™èl$¢-ÌSOò³ A«¨MýS {糿êÐ]l… ç³yýl$-™èl$…¨. Ð]l$¯]l$-çÙ$ÌS BÆøVýSÅ…-™ø´ër$, ç³Æ>Å-Ð]l-Æý‡-×ê°² §ðlº¾¡õÜ M>Ë$çÙÅ M>Æý‡-M>ÌZÏ ï³G… 2.5, ï³G… 10, O¯ðl{sZ-f¯ŒS BOMð ÞyŠæ, çÜÌS-¹ÆŠ‡ BOMð ÞyŠæ E…sêÆ‡$$. V>ÍÌZ ï³G… 2.5 Ýë¦Æ‡$$MìS ò³ÇVóS-Mö©ª Ð]l–§ýl$®-Ë$, í³ÌS-ÏË$ Ô>ÓçÜ-MøÔ> ÐéÅ«§ýl$-Ë$¯]l² ÐéÇOò³ ¡{Ð]l {糿êÐ]l… ^èl*õ³ AÐ]l-M>Ôèæ… E…r$…§ýl° OÐðl§ýl$Å-Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$.

నిరుపయోగంగా పొడి వనరుల కేంద్రం

దట్టంగా కమ్ముకున్న పొగలు

వారంలో పని మొదలు

పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని వారంలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీని మార్చాం. ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేయాలని ఇప్పటికే సూచనలు ఇచ్చాం. ప్రజలు కూడా సహకరించాలి.

– స్పందన, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement