గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం | - | Sakshi
Sakshi News home page

గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం

Mar 4 2026 7:46 AM | Updated on Mar 4 2026 7:46 AM

ధర్మపురి: మండలంలోని తీగలధర్మారం గీతాశ్రమంలో గాయత్రి, మృత్యుంజయ యజ్ఞం నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గీతాశ్రమ అధ్యక్షుడు వేముల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌, గంధం రమేశ్‌, ఎన్నం బాపురెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు

కథలాపూర్‌: మండలంలోని చింతకుంటలో మల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోర్కెలు తీర్చే స్వామి అంటూ భక్తులు అగ్నిగుండంలో నడిచారు. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement