పాలకా.. పట్టించుకోవాలిక..! | - | Sakshi
Sakshi News home page

పాలకా.. పట్టించుకోవాలిక..!

Mar 2 2026 8:18 AM | Updated on Mar 2 2026 8:18 AM

పాలకా

పాలకా.. పట్టించుకోవాలిక..!

రాయికల్‌లో పేరుకుపోయిన సమస్యలు

పాలకవర్గానికి స్వాగతం

పలుకుతున్న సవాళ్లు

నేడు పాలకమండలి బాధ్యతల స్వీకరణ

అపరిశుభ్రంగా కనిపిస్తున్న మాదిగకుంట

రోడ్డు మీదనే కూరగాయలు విక్రయిస్తున్న చిరువ్యాపారులు

రాయికల్‌: జిల్లాలోనే చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌లో సమస్యలు పేరుకుపోయాయి. 12 వార్డులు ఉన్న ఈ బల్దియాలో అభివృద్ధి మందగించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. నిధులు లేక మున్సిపాలిటీ లక్ష్యం నీరుగారింది. మొన్నటివరకు పాలకవర్గం లేక.. స్పెషలాఫీసర్ల పాలనలో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం కొత్త పాలకవర్గం ఏర్పడడంతో పట్టణ ప్రజలు వారిపైనే కొండంత భారం వేసి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఎన్నికై న చైర్మన్‌తోపాటు పాలకమండలిసభ్యులు సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో పట్టణంలో ఏళ్లతరబడిగా ఉన్న సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించి మంచి పాలన అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

పాలకా.. పట్టించుకోవాలిక..!1
1/2

పాలకా.. పట్టించుకోవాలిక..!

పాలకా.. పట్టించుకోవాలిక..!2
2/2

పాలకా.. పట్టించుకోవాలిక..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement