రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

రెండే

రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే

రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే రైతులకు న్యాయం చేయాలి

కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంకా పంటల బీమాపథకాలపై తాత్సారం చేస్తూనే ఉంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు రైతులను పగబడుతున్నాయి. ఇటు ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, అటు బీమా పథకాలు అమలు చేయదు.

– పీసు రాజేందర్‌రెడ్డి, మూడు బొమ్మల మేడిపల్లి, మెట్‌పల్లి(మం)

ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎవరు ఆదుకోకపోతే రైతులు ఏమి కావాలి. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేనప్పుడు, కనీసం పంటల బీమా పథకాలు అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి.

– బద్దం మహేందర్‌రెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా నాయకుడు, కథలాపూర్‌

రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే
1
1/1

రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement