పరిహారమివ్వాలి
పంట నష్టం జరిగినప్పుడల్లా నివేదికలు రూపొందిస్తున్నారు. కాని ఇప్పటివరకు రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వాలకు రైతులంటే అంతా అలుసెందుకో అర్థం కావడం లేదు. ప్రస్తుతం జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారమందించి ఆదుకోవాలి.
– బేతి లింగారెడ్డి, మోరపల్లి, జగిత్యాల రూరల్
ప్రభుత్వానికి నివేదిస్తాం
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఆ మేరకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆదుకునేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేశాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల
పరిహారమివ్వాలి


