జగిత్యాల
31.0/16.0
7
గరిష్టం/కనిష్టం
కళాకారుల నృత్యనివేదన
శివుడికి ప్రీతిపాత్రం నృత్యం. పరమేశ్వరుడు అంతగా ఇష్టపడే నృత్యనివేదనను కళాకారులు ఇటీవల కనులపండువగా నిర్వహించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
నృసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామివారి సన్నిధి సోమవారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


