రైతుల కష్టం తెలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

రైతుల కష్టం తెలుస్తోంది

Nov 24 2025 7:40 AM | Updated on Nov 24 2025 7:40 AM

రైతుల

రైతుల కష్టం తెలుస్తోంది

రైతుల కష్టం తెలుస్తోంది ప్రతి విషయాన్ని చర్చిస్తాం అవగాహన పెంచేందుకు

స్వయంగా పంట పండించ డం ద్వారా రైతులు పడే క ష్టం విలువ అర్థమవుతోంది. రైతులకు అండగా ఉండేందుకు వ్య వసాయ విద్య అభ్యసిస్తున్నం. సాగులో మేం చేసిన పోరపాట్లు ఏమిటనే విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. – పర్ణశ, వ్యవసాయ విద్యార్థిని

సాగులోని ప్రతి విషయాన్ని విద్యార్థులందరం చర్చిస్తాం. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తే అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచన పాటించి అధిక దిగుబడి తీసేందుకు ప్రయత్నిస్తాం. పంట పండించి అమ్మడం కూడా నేర్చుకున్నాం.

– సాయి రాహుల్‌, వ్యవసాయ విద్యార్థి

సాగులోని ప్రతి విషయంపై విద్యార్థులకు అవగాహన కలి గించేందుకు పంటలు సాగు చే యమంటాం. కూలీలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయాలని చెబుతాం. సమస్య వస్తే విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లం పరిష్కరిస్తాం. – పి.అరుణ్‌కుమార్‌, కోర్సు మేనేజర్‌

రైతుల కష్టం తెలుస్తోంది
1
1/2

రైతుల కష్టం తెలుస్తోంది

రైతుల కష్టం తెలుస్తోంది
2
2/2

రైతుల కష్టం తెలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement