పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం

Jun 12 2025 7:25 AM | Updated on Jun 12 2025 7:25 AM

పాఠశా

పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం

పైడిమడుగు ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నా. ఆ రెండేళ్లు అనేక జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల పట్ల చూపిన శ్రద్ధ ఇప్పుడు ఎంతోమందిని ఉన్నత స్థానాల్లో నిలిపింది. – కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు,

మాజీ ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి

క్రమశిక్షణతోనే ఈ స్థాయికి

పైడిమడుగులో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులు చిన్ననాటి నుంచే చక్కని క్రమశిక్షణ అలవాటు చేశారు. అదే స్ఫూర్తి, పట్టుదలతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాను. ఎంతోమందికి విద్య నేర్పే అవకాశం వచ్చింది. మా ఊరు పాఠశాలను ఎ్పటికీ మరిచిపోను.

– పిన్నంశెట్టి శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఎంఈఓ

పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం
1
1/1

పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement