'పుష్ప' ఫేమ్ డైరెక్టర్ సుకుమార్‌కి పెళ్లయి 16 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లారు.

సుక్కు భార్య బబిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

దేవుడు మమ్మల్ని ఒక్కటిగా కలిపి ఉంచారని రాసుకొచ్చింది.

Jun 13 2025 3:50 PM | Updated on Jun 13 2025 4:10 PM