బడి గంటలు మోగిన వేళ.. | - | Sakshi
Sakshi News home page

బడి గంటలు మోగిన వేళ..

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

బడి గ

బడి గంటలు మోగిన వేళ..

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలాచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తాయి.

ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఏసీబీ అధికారులు సోదాలు చేసి న ఇరిగేషన్‌ అధికారి శ్రీధర్‌ ఇరిగేషన్‌ క్యాడ్‌ డివిజన్‌– 8 ఈఈగా పనిచేస్తున్నారు.

8లోu

శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2025

రాయికల్‌: పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థుల వద్దకు వెళ్లి తమ వాహనాల్లో తీసుకెళ్లడం కనిపించింది. పాఠశాలకు వచ్చిన చిన్నారులు ఏడ్వడంతో ఉపాధ్యాయులు బుజ్జగించాల్సి వచ్చింది.

న్యూస్‌రీల్‌

బడి గంటలు మోగిన వేళ..1
1/4

బడి గంటలు మోగిన వేళ..

బడి గంటలు మోగిన వేళ..2
2/4

బడి గంటలు మోగిన వేళ..

బడి గంటలు మోగిన వేళ..3
3/4

బడి గంటలు మోగిన వేళ..

బడి గంటలు మోగిన వేళ..4
4/4

బడి గంటలు మోగిన వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement