దయచేసి వినండి

COVID-19 Transmission Rate in Train Carriage - Sakshi

రైలు ప్రయాణంలో కోవిడ్‌ ముప్పు ఎంతంటే..

లండన్‌: చుక్‌చుక్‌ రైలు వస్తోంది. దూరం దూరం జరగండి అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. కోవిడ్‌ నేపథ్యంలో రైలు ప్రయాణం భద్రమని హెచ్చరిస్తున్నారు. రైలు ప్రయాణంలో కరోనా సోకే ముప్పు ఎంత ఉందో శాస్త్రీయంగా అంచనాలు వేశారు. చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తో పాటు యూకేకి చెందిన కొన్ని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ప్రయాణికుల మధ్య ఉన్న దూరం, ఎంత సేపు కలిసి ప్రయాణం చేస్తారు ? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం నిర్వహించారు.

► రైలు ప్రయాణికులు ఎంత దగ్గరగా కూర్చున్నారన్న దానిని బట్టి వైరస్‌ వ్యాప్తి రేటు 0.32%గా ఉంటుంది.
► కోవిడ్‌ రోగి పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తే సగటున వైరస్‌ వ్యాప్తి 3.5% ఉంటుంది.
► రోగితో పాటుగా ఒకే వరుసలో కూర్చొని ప్రయాణం చేస్తే వైరస్‌ సోకడానికి 1.5% అవకాశం ఉంది.
► కోవిడ్‌ రోగి ఖాళీ చేసిన సీటులో మరొక ఆరోగ్యవంతుడు వచ్చి కూర్చుంటే 0.75% రేటుతో వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.
► బోగీలో ఉండే మొత్తం ప్రయాణికుల సంఖ్యను బట్టి వారు ప్రయాణించే సమయాన్ని బట్టి ప్రతీ గంటకి వైరస్‌ సోకే ముప్పు 1.3% పెరుగుతూ ఉంటుంది.

ప్రయాణాలు ఎలా ?
ఒక గంటసేపు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు ప్రయాణికుల మధ్య దూరం ఒక మీటర్‌ కంటే ఎక్కువ ఉండాలని, అదే రెండు గంటల ప్రయాణమైతే 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూరం పాటించాలని  యూకేలోని సౌతాంప్టన్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త షెంగ్జీ లాయ్‌ అన్నారు. రైలు ప్రయాణానికి ముందు టెంపరేచర్‌ చెకింగ్‌ తప్పనిసరిగా చేయాలని ఆయన సూచించారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-08-2020
Aug 02, 2020, 10:22 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య 17.5 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24...
02-08-2020
Aug 02, 2020, 09:47 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాగాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891...
02-08-2020
Aug 02, 2020, 08:22 IST
‘కరోనా’ వైరస్‌ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఇంకా ఈ మహమ్మారి తాకిడి నుంచి తేరుకోలేదు. ‘లాక్‌డౌన్‌’, ‘అన్‌లాక్‌’ ప్రక్రియలు ఎలా...
02-08-2020
Aug 02, 2020, 05:37 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా దెబ్బకు రాజకీయాల ముఖచిత్రం మారిపోయింది. రాజకీయపార్టీల సభలు, సమావేశాల తీరుతెన్నుల్లో మార్పు చోటుచేసుకుంది. ఇక ‘డిజిటల్‌...
02-08-2020
Aug 02, 2020, 04:46 IST
వాషింగ్టన్‌: ఈ యేడాది చివరికల్లా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అమెరికాలో అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇప్పటికే 2.5 లక్షల...
02-08-2020
Aug 02, 2020, 04:45 IST
కర్నూలు(సెంట్రల్‌): కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌...
02-08-2020
Aug 02, 2020, 03:26 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని అధిగమించింది. శనివారం నాటికి 20 లక్షల టెస్టులు...
02-08-2020
Aug 02, 2020, 02:59 IST
సాక్షి, అమరావతి: కరోనా లక్షణాలు కాస్తంత కనిపించినా కంగారు. పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? ఎవరిని ఎలా సంప్రదించాలి? పాజిటివ్‌ అయితే...
02-08-2020
Aug 02, 2020, 02:36 IST
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఏకంగా 57,118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం...
01-08-2020
Aug 01, 2020, 19:48 IST
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక...
01-08-2020
Aug 01, 2020, 18:46 IST
బెంగళూరు: కరోనా దెబ్బకు స్కూళ్లు బంద్.. దీంతో పిల్లల చదువాగిపోయింది.. దూరదర్శన్‌ చానల్‌లో ప్రసారమయ్యే పాఠాలే ప్రస్తుతం ఆ పిల్లలకు దిక్కు....
01-08-2020
Aug 01, 2020, 17:52 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి...
01-08-2020
Aug 01, 2020, 17:50 IST
సియోల్ : క‌రోనా వైర‌స్ జ‌నాల‌ను ఎంత భ‌య‌పెడుతుందో చెప్ప‌డానికి ఈ వార్తను ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. మ‌నం ముట్టుకునే ప్ర‌తీచోట వైర‌స్...
01-08-2020
Aug 01, 2020, 17:10 IST
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే కరోనా ఉదృతిలోను దేశీయ రియల్‌...
01-08-2020
Aug 01, 2020, 17:00 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్ సంక్షోభంతో జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన...
01-08-2020
Aug 01, 2020, 14:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ప్రశంసించారు. కేసులు...
01-08-2020
Aug 01, 2020, 13:29 IST
కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ వ్యక్తి గురువారం...
01-08-2020
Aug 01, 2020, 12:20 IST
దౌల్తాబాద్‌ (దుబ్బాక): కోవిడ్‌తో బాలింత మృతి చెందిన ఘటన దౌల్తాబాద్‌ మండలం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దౌల్తాబాద్‌ వైద్యాధికారి డాక్టర్‌...
01-08-2020
Aug 01, 2020, 10:53 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి...
01-08-2020
Aug 01, 2020, 10:30 IST
సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత వేగంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top