
ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలు, అధికారులు..
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి,
‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి
సమావేశంలో పాల్గొన్న డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల ఎస్పీలు కిరణ్‌ఖరే,
సుధీర్‌రాంనాథ్ కేకన్, శబరీశ్
హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
– హన్మకొండ అర్బన్

ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలు, అధికారులు..