గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 21 2026 5:04 AM | Updated on Mar 21 2026 5:04 AM

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026

పులిచింతల సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు.

ధనలక్ష్మీగా అమ్మవారు

పిడుగురాళ్ల: నాగులగుడిలో దేవీ వసంత నవరాత్రులలో భాగంగా మహా సరస్వతి అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

నిమ్మకాయల ధరలు

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది.

7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement