క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్లు | - | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్లు

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్లు

క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్లు

క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్లు

గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్‌, లివర్‌ క్యాన్సర్‌ సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదేళ్ల బాలిక నుంచి 20 ఏళ్ల యువతులు ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సోకదు. మమ్మోగ్రామ్‌ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించి, నివారించవచ్చు. అతి తక్కువ సమయంలో వ్యాధిని గుర్తించే ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగానే గుర్తించవచ్చు.

– డాక్టర్‌ బైరపనేని స్రవంతి, క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement