భారీ వాహనాలను నిషేధించాలి | - | Sakshi
Sakshi News home page

భారీ వాహనాలను నిషేధించాలి

Dec 20 2025 7:14 AM | Updated on Dec 20 2025 7:14 AM

భారీ వాహనాలను నిషేధించాలి

భారీ వాహనాలను నిషేధించాలి

భారీ వాహనాలను నిషేధించాలి

నంబూరుతోపాటు కాజా గ్రామంలోని ఇతర రహదారుల్లో రాత్రి సమయంలో టిప్పర్లు భారీ సంఖ్యలో తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల వల్ల గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా నంబూరు – కాజ రోడ్డు అధ్వానంగా మారింది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి మార్జిన్‌ దగ్గర ద్విచక్రవాహనదారులు కిందపడి గాయాల పాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిని వెడల్పు చేయాలి. భారీ వాహనాలతోపాటు టిప్పర్లను గ్రామంలోకి రాకుండా నిషేధించాలి.

– కంకణాల శంకర్‌, జనసేన సీనియర్‌ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement