
గుంటూరు
న్యూస్‌రీల్
పత్రికలకు ప్రాధాన్యత ఇవ్వాలి
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిపై అక్రమ కేసులు
వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకే సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నిజాలు రాస్తుంటే తట్టుకోలేక కేసుల మీద కేసులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాక్షి విలేకరులు, ఎడిటర్‌పై ఏకంగా ఐదు కేసులు నమోదు చేసింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నించినందుకు పెట్టినవే కావడం విశేషం. సాక్షి గొంతు నొక్కడానికి కుట్రలో భాగంగానే ప్రభుత్వం పోలీసులను పావులుగా ఉపయోగిస్తోంది. తమకు అనుకూలంగా ఉండే అధికారులతో ఫిర్యాదులు చేయించి, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తోంది. బెయిలబుల్ కేసుల్లో కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలనే కక్షపూరిత వైఖరిని అవలంబిస్తోంది.
అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,210 క్యూసెక్కులు వచ్చి
చేరుతుండగా, దిగువకు 7,620 క్యూసెక్కులు వదులుతున్నారు.
నరసరావుపేట టౌన్: 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పత్రికలకు ప్రాధాన్యతతో పాటు స్వేచ్ఛ ఇవ్వాలి. ఫోర్త్ ఎస్టేట్‌గా మీడియా ఉన్నప్పుడు దాని పూర్తి స్వేచ్ఛ నిచ్చే బాధ్యత ప్రభుత్వాలు వహించాలి. పత్రికలపై రాజకీయ కక్షలకు పాల్పడ కూడదు. పత్రికలు సమస్యలను రాసినప్పుడు వాటిని పరిష్కరించాలి గానీ పోలీసుల ద్వారా దాడులు చేసి, భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు.
– నళినీకాంత్, సీపీఎం నగర కార్యదర్శి
9

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు