కంపెనీలు కొనడం లేదు
లోగ్రేడు పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. కనిష్ట ధర కిలో రూ.60 ఉన్నా అమ్మకాలు లేవు. దేవరపల్లి వేలం కేంద్రంలో 11.5 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 12.8 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. దీనిలో 4 లక్షల కిలోల లోగ్రేడు ఉత్పత్తి అయ్యింది. బొగులు మాడు, సైలెన్ పొగాకు అమ్ముడు పోవడం లేదు. వేలానికి వచ్చన బేళ్లలో 50 శాతం కొనుగోలు జరగడం లేదు.
– సీహెచ్ హేమస్మిత,
వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి


