
● గణనాయకా.. వీడ్కోలిక..
సీటీఆర్‌ఐ: వినాయక చవితి మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు రాజమహేంద్రవరంలోని హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలోని ఇసుక ర్యాంపు వద్దకు నిమజ్జనం కోసం సుమారు 4 వేల విగ్రహాలు తరలివచ్చాయి. నగరంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవ కమిటీలు ఊరేగింపుగా వీటికి తీసుకువచ్చాయి. గణనాథునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, నదిలో నిమజ్జనం చేశాయి. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు, వీక్షించడానికి తరలివచ్చిన భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడింది.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
పంటుపైకి ఎక్కించిన గణపతి విగ్రహాలు

● గణనాయకా.. వీడ్కోలిక..

● గణనాయకా.. వీడ్కోలిక..