న్యాయ విభాగంలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం కమి టీలో నియమాకాలు చేపడుతూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లా అధ్యక్షుడిగా సూర్యప్రతాప్(చిత్తూరు), ఉపాధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి(పుంగనూరు), విజయకృష్ణారెడ్డి(చిత్తూరు), సురేష్‌రెడ్డి(జీడీనెల్లూరు), ప్రధాన కార్యదర్శులుగా సఫివుల్లా (చిత్తూరు), హరిబాబు(జీడీనెల్లూరు), ప్రకాష్‌రెడ్డి(పూతలపట్టు), చంద్రప్ప(కుప్పం), ఉదయభాను(నగరి), మోహన్‌రెడ్డి(పలమనేరు), హరినాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా స్టీఫెన్, వాసుదేవరెడ్డి(జీడీనెల్లూరు), మోహన్, ప్రసాద్‌రెడ్డి (పూతలపట్టు), హరికృష్ణ(కుప్పం), మురళీరాజు(నగరి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్‌రెడ్డి(పలమనేరు), ప్రకాష్, అంజిబాబు (పుంగనూరు)లతో పాటు 12 మంది ఈసీ మెంబర్లను నియమించారు.


