న్యూస్‌రీల్
గండ్లు పడ్డా పట్టించుకోని కూటమి నేతలు నివేదికలతోనే సరిపెడుతున్న ఉన్నతాధికారులు ఆందోళనలో అన్నదాతలు
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
జిల్లాలో నెల రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ మొరవెత్తి ఉరకలు వేస్తున్నాయి. కొన్ని చెరువులకు గండ్లు పడి స్థానికులను భయపెడుతున్నాయి. లీకేజీలతో హడలెత్తిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గండ్లు పడి ఊర్లను ముంచెత్తుతున్నా కూటమి నేతలు చోద్యం చూస్తున్నారు. ఎప్పుడు ఏ చెరువు తెగుతుందో.. ఎక్కడ ముంచేస్తుందోనని గ్రామీణులు కంటిమీద కునుకులేకుండా బతుకులీడుస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఒక్క చెరువు అభివృద్ధికీ పైసా కూడా విడుదల చేయలేదని ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. మేం చస్తేగానీ.. స్పందించరా.. అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న చెరువులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
యమ డేంజర్!
ప్రమాదకరంగా చెరువు కట్టలు
న్యూస్‌రీల్
న్యూస్‌రీల్
న్యూస్‌రీల్
న్యూస్‌రీల్


