
నేటితో ముగియనున్న పీజీసెట్ దరఖాస్తుల స్వీకరణ
పుత్తూరు : నగరి రోడ్డులోని మీనాక్షి ఏజెన్సీలో ఏప్రిల్ 19వ తేదీన పట్టపగలు ఉదయం 8 గంటలకు జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ ఓబులేసు తెలిపారు. నిందితులు పిచ్చాటూరు మండలం, శేషంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్(17), పాండియన్(34)గా గుర్తించినట్లు వెల్లడించారు. తమినాడులోని గుమ్మిడిపూండికి చెందిన మరో ఇద్దరు నిందితులు దినేష్, జగన్‌లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.