● జనరల్ అవుట్ పేషెంట్ సేవలు
● బీపీ, షుగర్, ఊబకాయం తదితర జీవనశైలి వ్యాధుల కేసుల ఫాలోఅప్
● గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు
● చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు
● రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు
● ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారు, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం
● పాలియేటివ్ కేర్
● తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌న్ నిర్ధారణ