దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి | Sakshi
Sakshi News home page

దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Published Sat, Feb 3 2024 11:15 AM

Today Gold Rate in India  - Sakshi

దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఫలితంగా వాటి ధరలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. అయితే శనివారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి 3న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.220 తగ్గాయి. ఈ సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64, 040గా ఉంది

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది

Advertisement
 
Advertisement