స్మాల్‌ సేవింగ్స్‌ వడ్డీ రేట్లు ఇలా.. | Small Savings Scheme Interest Rates Remain Unchanged for April June 2026 Quarter | Sakshi
Sakshi News home page

స్మాల్‌ సేవింగ్స్‌ వడ్డీ రేట్లు ఇలా..

Apr 6 2026 6:43 PM | Updated on Apr 6 2026 6:53 PM

Small Savings Scheme Interest Rates Remain Unchanged for April June 2026 Quarter

చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్‌లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..

➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం
➤ పీపీఎఫ్‌: 7.1 శాతం
➤ సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు: 4 శాతం
➤ కిసాన్‌ వికాస్‌ పత్ర: 7.5 శాతం
➤ నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్: 7.7 శాతం
➤ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌: 7.4 శాతం
➤ సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: 8.2 శాతం
➤ ఏడాది టైమ్‌ డిపాజిట్‌: 6.9 శాతం
➤ రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7 శాతం
➤ మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.1 శాతం
➤ ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.5 శాతం
➤ ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ): 6.70 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement