ఐపీవో యోచనలో బ్యాంక్‌ బజార్‌ | BankBazaar.com plans to go public in next 12-18 months | Sakshi
Sakshi News home page

ఐపీవో యోచనలో బ్యాంక్‌ బజార్‌

Apr 12 2023 5:09 AM | Updated on Apr 12 2023 5:09 AM

BankBazaar.com plans to go public in next 12-18 months - Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ బ్యాంక్‌ బజార్‌.కామ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది.

బ్యాంకింగ్‌ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్‌ బజార్‌.కామ్‌ తెలియజేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement