వేతనం ఆదా అవుతోంది.. | - | Sakshi
Sakshi News home page

వేతనం ఆదా అవుతోంది..

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

వేతనం ఆదా అవుతోంది.. పొదుపు కోసం కొంత..

ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తా. ఆర్టీసీ బస్సులో నిత్యం వచ్చి వెళ్తుంటాను. మహాలక్ష్మి పథకానికి ముందు ప్రతీనెల పాస్‌ కొనుగోలు చేశాను. ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగా పాస్‌ కొనే నగదు వేతనంలో ఆదా అవుతోంది. – మాధవి, నేలకొండపల్లి

ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మాకు కలిసొచ్చింది. తక్కువ వేతనాలతో పని చేసే మాకు ఈ పథకం వచ్చాక భారం తప్పింది. చార్జీల నగదును ఇతర అవసరాలకు వినియోగిస్తూ, కొంత పొదుపు చేసుకునే వెసులుబాటు కలిగింది.

– ప్రియ, నేలకొండపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement