బాపట్ల
న్యూస్‌రీల్
గండ్లు పూడ్చి తాత్కాలికంగా నీరు అందిస్తున్నాం
శుక్రవారం శ్రీ 13 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పరిష్కారం దొరకదు..
కొమ్మమూరు కాలువకు ఎప్పుడూ మరమ్మతులేనా !
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి
దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923 టీఎంసీలు.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4,800, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,400 వరకు పలికింది.
మోంథా తుఫాన్ సమయంలో పడ్డ గండ్లు పూడ్చాం. తాత్కాలికంగా రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తున్నాం. దిగువ భూములకు కూడా పూర్తిస్థాయిలో నీరందించాం. ఆయకట్టు పరిధిలో సమస్యలపై అధికారులకు నివేదికలు అందజేస్తున్నాం.
– ఎన్‌కేవీ ప్రసాదరావు,
డీఈఈ, నీటిపారుదల శాఖ, చీరాల
I
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


