సంతక సమరం! | - | Sakshi
Sakshi News home page

సంతక సమరం!

Dec 16 2025 4:33 AM | Updated on Dec 16 2025 4:33 AM

సంతక

సంతక సమరం!

మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 సంతక సమరం!

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

బాపట్ల
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
ఉవ్వెత్తున

పేదలకు తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ కుట్రలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘సంతక’ సమరం సోమవారం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల మద్దతుతో మరో అంకానికి చేరింది. ఇప్పటికే సంతకాల పత్రాలు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కేంద్రాలకు తరలించగా.. సోమవారం అక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీల నడుమ తీసుకెళ్లారు.

9

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1800, మోడల్‌ ధర రూ.1500 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 572.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,710 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచింది. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.0293 టీఎంసీలు.

సంతక సమరం! 1
1/5

సంతక సమరం!

సంతక సమరం! 2
2/5

సంతక సమరం!

సంతక సమరం! 3
3/5

సంతక సమరం!

సంతక సమరం! 4
4/5

సంతక సమరం!

సంతక సమరం! 5
5/5

సంతక సమరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement