
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్య్రుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని పూజిస్తే చదుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాల భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్‌వర్క్
పెదపులిపర్రులో ప్రత్యేక అలంకరణలో గోగులాంబ అమ్మవారు
అన్నపూర్ణాదేవిగా జిల్లేళ్లమూడి అమ్మ
బాపట్ల రాజీవ్‌గాంధీ కాలనీలో
శ్రీ కాత్యాయని దేవిగా..
చందోలులో నృసింహ, వారాహి అవతారంలో బగళాముఖి అమ్మవారు

● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి