బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
మొక్కజొన్నకూ
కేంద్ర, రాష్ట్ర పాలకులు రైతే రాజన్నారు.. ఆచరణలో మాత్రం అడుగడుగునా వారిని దగా చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మొక్కజొన్న రైతు పరిస్థితి పాలకుల నిర్లక్ష్యంతో మద్దతు ధర లేక అగమ్యగోచరంగా తయారైంది.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్న దానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళమిచ్చారు.
20 రోజులుగా
కల్లాల్లోనే..
ఇఫ్తార్ సహర్
(బుధ) (గురు)
బాపట్ల 6.24 4.56
నరసరావుపేట 6.26 4.58
గుంటూరు 6.24 4.56
ఈ ఏడాది 6 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గతంలో ఎన్నడూలేని విధంగా కూలీల కొరతతో అధిక ధరలు హెచ్చించి మొక్కజొన్న కండెలు విరిపించాం. పెట్టుబడులు కూడా పెరిగాయి. కనీసం మద్దతుధర లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికి కలాల్లో కండెలు ఆరబోసి 20 రోజులు అవుతోంది. రేయింబవళ్ళు వాటిని చూసుకుంటూ కల్లాల్లోనే ఉంటున్నాం.
– దర్శి నాగయ్య, గవినివారిపాలెం
7
న్యూస్‌రీల్
గిట్టుబాటు ధర
కల్పించాలి
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల