Tokyo Olympics: భారత బృందానికి సీఎం జగన్‌ విషెస్‌ | Tokyo Olympics: AP CM YS Jagan Wishes Success To Indian Players | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: భారత బృందానికి సీఎం జగన్‌ శుభాకాంక్షలు

Jul 23 2021 7:41 PM | Updated on Jul 23 2021 8:23 PM

Tokyo Olympics: AP CM YS Jagan Wishes Success To Indian Players - Sakshi

సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు విజయం సాధించి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. భారత జాతి మొత్తాన్ని గర్వపడేలా చేయాలని, ఈ క్రీడల్లో మనకంటూ కొన్ని మధుర జ్ఞాపకాలు ఉండేలా చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ అథ్లెట్లకు విషెస్‌ తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement