
విజయవాడ: విజయవాడ: విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గుట్టపై దుర్గమ్మ ఇవాళ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా.. అమ్మవారిని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి , వంగలపూడి అనిత , ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు.
అయితే.. ఇంద్రకీలాద్రి గుట్టపై తోలిరోజే వసతులపై హోం మంత్రి అనితను నిలదీసిన భక్తులు, చిన్న పిల్లలతో వచ్చేవారికి ప్రత్యేక క్యూలైన్ లేదని భక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు, దుర్గగుడిని రాజకీయ కేంద్రంగా మారిందని ఎన్నడూ లేని విధంగా 96 మందితో డబుల్ జంబో సేవా కమిటీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సేవా కమిటీని నింపేసిన కూటమి ప్రభుత్వం.96 మందితో సేవా కమిటీ ఎర్పాటుపై అలయ వర్గాల్లో విస్మయం
