శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు | 8 Hours for Sarva Darshan In Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు

Aug 21 2024 8:35 AM | Updated on Aug 21 2024 9:02 AM

8 Hours for Sarva Darshan In Tirumala

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంట్లు  నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,082 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.46  కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement