
●దివ్వెల కేళి.. వెలుగులు నిండాలి
చీకటిని పారదోలుతూ కొత్త వెలుగులు నింపేందుకు దీపావళి పర్వదినం వచ్చేసింది. సోమవారం పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమైపోయారు. ఆదివారం రాత్రి నుంచే ప్రతి ఇంట్లో సందడి నెలకొంది. దీప కాంతుల వెలుగుల్లో కొత్త శోభ సంతరించుకున్నాయి. దీపావళి పర్వదినాన సాక్షాత్తు మహాలక్ష్మి భూలోకానికి వచ్చి ఇల్లిల్లూ తిరుగుతుందని అందరి నమ్మకం. ఈ క్రమంలో అమ్మవారిని మనసారా కొలిచేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇక.. ఆదివారం జిల్లావ్యాప్తంగా టపాకాయల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్ షాపుల్లోనూ సందడి నెలకొంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

●దివ్వెల కేళి.. వెలుగులు నిండాలి

●దివ్వెల కేళి.. వెలుగులు నిండాలి

●దివ్వెల కేళి.. వెలుగులు నిండాలి