
కొనసాగుతున్న వరద
తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 52,566, అవుట్‌ఫ్లో 61,677 క్యూసెక్కులు ఉంది. 19 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని నదికి వదులుతున్నారు.
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు
స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం
మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
భక్తజన సంద్రమైన గూగూడు
● మార్మోగిన కుళ్లాయిస్వామి నామస్మరణ
● కనుల పండువగా అగ్ని గుండ ప్రవేశం, జలధి కార్యక్రమం
● మొహర్రం వేడుకల్లో కీలకఘట్టం పరిసమాప్తం
8లో