నోటుపై గాంధీ..
నడిరోడ్డుపై ఏందీ?
ఆకలి దప్పులు..
రోజూ తిప్పలు
పచ్చడి మెతుకుల కోసం..
తప్పని జీవన సమరం
దేహానికి రంగులు..
దేహీ అంటు వేడుకోలు
సమాజమా.. సిగ్గనిపిస్తోందా
అయ్యో అనక...
శాశ్వత పరిష్కారం చూపు
... గురువారం ఖాద్రీశుడి రథోత్సవంలో కనిపించిన ఈ చిన్నారి గాంధీను చూసి కొందరు అయ్యో అంటే.. మరికొందరు ఆహా అంటూ ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం