ఆ భూములే జీవనాధారం | - | Sakshi
Sakshi News home page

ఆ భూములే జీవనాధారం

Mar 26 2026 7:38 AM | Updated on Mar 26 2026 7:38 AM

నాకు ఎకరం డి–పట్టా భూమి ఉంది. ఇది తాతల నుంచి సంక్రమించిన భూమి. యూకలిప్టస్‌ తోట వేశాను. ఈ భూమే నా కుటుంబానికి జీవనాధారం. ఇప్పుడు ఆ భూమి తీసేసుకుంటే ఎలా బతకాలి. మా నుంచి భూమి తీసుకుంటే మాకు ఆత్మహత్యే గతి.

– గుంపాన పెద్ద సత్యారావు, అడవి అగ్రహారం

భూములిచ్చేది లేదు..

మేం నలుగురు అన్నదమ్ములం. మాకు మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. తాతల నుంచి వచ్చిన భూమి ఇది. అపరాలు పండిస్తాం. ఇప్పుడు సోలార్‌ ప్రాజెక్టు అంటూ లాక్కొనేందుకు యత్నిస్తే ఎలా బతకాలి. మా కుటుంబంతో పాటు మా సోదరుల కుటుంబం కూడా రోడ్డున పడతాయి. సాగు చేస్తున్న భూములు ఇచ్చేది లేదు.

–గొల్లవిల్లి రమేష్‌ నాయుడు, నిర్వాసిత రైతు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement