విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి

May 7 2025 1:20 AM | Updated on May 7 2025 1:20 AM

విద్య

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి

కశింకోట: మండలంలోని ఏఎస్‌ పేట శివారు గొబ్బూరుపాలెంలో మంగళవారం ఓ మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సీఐ స్వామినాయుడు వివరాల ప్రకారం.. జెట్టపురెడ్డితునికి చెందిన చవితిన చెల్లయమ్మ (54) గొబ్బూరుపాలెం వద్ద తన చెరకు తోటకు నీరు పెట్టడానికి వెళ్లి వ్యవసాయ విద్యుత్‌ మోటారు స్విచ్చాన్‌ చేసింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు రమణబాబు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ కె.రమణమ్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చెల్లయమ్మ (ఫైలు)

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి 1
1/1

విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement