త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి
మిగతా 8వ పేజీలో
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● పీజీఆర్‌ఎస్‌కు 95 వినతుల స్వీకరణ
పాడేరు : అర్జీదారుల నుంచి స్వీకరించిన వినతులను నిశితంగా పరిశీలించి త్వరితిగతిన పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్‌ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దినేష్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 95 వినతులు స్వీకరించారు. అర్జీదారులు తమ సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయిందో తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్ ఫోన్ చేయాలని వారు సూచించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు మంజూరు చేయాలని, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు
త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి


