
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకం
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా జల్తి రాజులమ్మ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాయింట్ సెక్రటరీగా పాంగి అంద్రయ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా జల్తి రాజులమ్మ
క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాయింట్ సెక్రటరీగా పాంగి అంద్రయ్

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకం