
వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకుడిగా బొడ్డేడ ప
సాక్షి,పాడేరు: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ ని యోజకవర్గ పరిశీలకుడిగా గవర కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నియమి తులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నియమితులయ్యారు. వీరు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు అనుసంధానంగా పనిచేస్తారు.