పటాన్చెరు ముత్తంగి ఎస్బీఐలో స్వల్ప అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని పటాన్చెరు మండలం ముత్తంగి ఎస్బీఐలో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో బ్యాంక్‌లోని పలు పైళ్లు దగ్ధమైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.